(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 010

॥ శ్రీః ॥
1.10. అధ్యాయః
Mahabharata - Adi Parva - Chapter Topics
రురుడుండుభసంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
రురురువాచ। 1-10-0x(49)(1040)
మమ ప్రాణసమా భార్యా దష్టాసీద్భుజగేన హ।
తత్ర మే సమయో ఘోర ఆత్మనోరగ వై కృతః॥ 1-10-1(1041)
భుజంగం వై సదా హన్యాం యం యం పశ్యేయమిత్యుత।
తతోఽహం త్వాం జిఘాంసామి జీవితేనాద్య మోక్ష్యసే॥ 1-10-2(1042)
డుండుభ ఉవాచ। 1-10-3x(50)
అన్యే తే భుజగా బ్రహ్మన్యే దశ్తీహ మానవాన్।
డుండుభానహిగంధేన న త్వం హింసితుమర్హసి॥ 1-10-3(1043)
ఏకానర్థాన్పృథగ్ధర్మానేకదుఃఖాన్పృథక్సుఖాన్।
డుండుభాంధర్మవిద్భూత్వా న త్వం హింసితుమర్హసి॥ 1-10-4(1044)
సౌతిరువాచ। 1-10-5x(51)
ఇతి శ్రుత్వా వచస్తస్య డుండుభస్య రురుస్తదా।
నావధీద్భయసంవిగ్నమృషిం మత్త్వాఽథ డుండుభం॥ 1-10-5(1045)
ఉవాచ చైనం భగవాన్రురుః సంశమయన్నివ।
కేన త్వం భుజగ బ్రూహి కోఽసీమాం విక్రియాం గతః॥ 1-10-6(1046)
డుండుభ ఉవాచ। 1-10-7x(52)
అహం పురా రురో నాంనా ఋషిరాసం సహస్రపాత్।
సోఽహం శాపేన విప్రస్య భుజగత్వముపాగతః॥ 1-10-7(1047)
రురురువాచ। 1-10-8x(53)
కిమర్థం శప్తవాన్కుద్ధో ద్విజస్త్వాం భుజగోత్తమ।
కియంతం చైవ కాలం తే వపురేతద్భవిష్యసి॥ ॥ 1-10-8(1048)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి దశమోఽధ్యాయః॥ 10 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-10-3 అహిగంధేన సర్పసాదృశ్యమాత్రేణ॥
1-10-4 ఏకానర్థాన్ ఏకః సమానః అనర్థః జనకర్తృకహింసాదిరూపో యేషాం తాన్। పృథక్ సర్పజాత్యుచితప్రాణహరణాదివిలక్షణో ధర్మో లక్షణం యేషాం తే। ఏకం తుల్యం బిలేశయత్వాదిరూపం దుఃఖం యేషాం తాన్। పృథక్ హవిర్భాగాదిభ్యో భిన్నం భేకభక్షణాది సుఖం యేషాం తాన్। ధర్మవిత్ కృతాపరాధస్యైవ దండో నత్వన్యస్యేతి ధర్మస్తజ్జ్ఞః॥ దశమోఽధ్యాయః॥ 10 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.